తెలంగాణ

telangana

ETV Bharat / videos

నిరుపేదలకు అండగా స్ట్రీట్ కాజ్ 5కె రన్​ - యాంకర్ ప్రదీప్

By

Published : Apr 7, 2019, 1:30 PM IST

నిరుపేదలను ఆదుకునే స్ట్రీట్ కాజ్ సంస్థ మరో కార్యక్రమంలో ముందుకొచ్చింది. విరాళాల సేకరణ కోసం నెక్లెస్​ రోడ్​లో 5కె పరుగు నిర్వహించింది. సంస్థను స్థాపించి పదేళ్లు అవుతున్న సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. టీవీ యాంకర్ ప్రదీప్, మిస్ తెలంగాణ 2017 సిమ్రాన్ చౌదరి హాజరై ఉత్సాహపరిచారు.

ABOUT THE AUTHOR

...view details