నయనానందరకరం... తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం - Tirumala Tirupati Devasthanam latest updates
బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నాన కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. ఉత్సవ మూర్తులకు, శ్రీవారి చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా జరిపారు. స్నపన తిరుమంజనం పూర్తైన తర్వాత శ్రీవారి చక్రతాళ్వార్లకు చక్రస్నానం చేపట్టారు.
Last Updated : Sep 27, 2020, 1:10 PM IST