లారీ హారన్‌కు రోడ్డుపైనే యువకుల చిందులు.. వీడియో వైరల్ - నాశిక్ న్యూస్
మహారాష్ట్ర నాశిక్‌లో యువకులు రోడ్డుపైనే చిందులేశారు. త్రయంబకేశ్వర్ ఇగత్పురి కొండల్లో యాత్రకు వచ్చిన పర్యటకులు.. నడిరోడ్డుపైనే డ్యాన్స్ చేశారు. రోడ్డుపై వెళుతున్న లారీ హారన్‌కు యువకులు స్టెప్పులేశారు. దీంతో రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు సమస్యగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పర్యటకులు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.