సూర్యోదయం వేళ.. కైలాసాన్ని తలపిస్తున్న శ్వేత వర్ణ మేఘ సోయగాలు - అల్లూరి సీతారామరాజు జిల్లా తాజా వార్తలు
Snow in Vanjangi Hills: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి కొండల్లో మంచు అందాలు కట్టిపడేస్తున్నాయి. సూర్యకిరణాలతో కనిపించాల్సిన పచ్చనికొండలు.. మేఘాల మాటు నుంచి తొంగిచూస్తున్నట్లు కనిపిస్తున్నాయి. శ్వేత సోయగాలు.. కైలాసాన్ని తలపిస్తున్నాయి. సూర్యోదయంలో.. కొండలను మేఘాలు ఆవరించి చూపరులను ఆకర్షిస్తున్నాయి.