తెలంగాణ

telangana

ETV Bharat / videos

Snake At School Live Video పాఠశాలలో తాచుపాము కలకలం - ఏలూరు జిల్లా తాజా వార్తలు

By

Published : Aug 19, 2022, 12:03 PM IST

SNAKE IN SCHOOL ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాచుపాము హల్​చల్​ చేసింది. పాఠశాలలో నాడు నేడుకు సంబంధించిన మెటీరియల్ నిల్వ ఉంచిన గదిలో ఆరడుగుల పొడవున్న తాచుపాము గురువారం సిబ్బంది కంటబడింది. అప్రమత్తమైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న వారు పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాము నోట్లో నుంచి మృతి చెందిన మూడు పిల్లి పిల్లలు బయటకు వచ్చాయి. అనంతరం పామును కొత్తపల్లి అడవిలో వదిలేశారు.

ABOUT THE AUTHOR

...view details