తెలంగాణ

telangana

ETV Bharat / videos

దాహంతో అల్లాడిన పాము.. కిందకు దించి నీరు తాగించిన సంరక్షకుడు - madhya pradesh news

By

Published : Oct 1, 2022, 11:06 AM IST

Updated : Oct 1, 2022, 1:23 PM IST

దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని నర్వార్​లోని శివ్​పురిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే .. శివ్​పురిలోని ఓ గుడిలో నవరాత్రి సంబరాలు జరుగుతున్నాయి. భక్తులందరూ దర్శనానికి వచ్చిన సమయంలో పక్కనే ఉన్న చెట్టుపై ఓ పాము దాహంతో అల్లాడుతోంది. ఈ విషయాన్ని సంరక్షకుడికి సమాచారం అందించగా.. అతడు వచ్చి దానిని కిందకు దించాడు. అనంతరం దాహంతో ఉన్న ఆ పాముకు నీరు తాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.
Last Updated : Oct 1, 2022, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details