తెలంగాణ

telangana

ETV Bharat / videos

నేలపై పడుకొని ఈ ఆసనం వేస్తే.. మీ చింతలన్నీ మాయం!

By

Published : Jul 7, 2022, 7:24 AM IST

Savasana Benifits: యోగా సూత్రాలలో ఒకటి శవాసనం. దీంతో మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వెన్నునిటారుగా అవుతుంది. స్ట్రెస్​ తగ్గి శరీరం రిలాక్స్​ అవుతుంది. మంచి ఆలోచనలు రావడానికి ఈ ఆసనం తోడ్పడుతుంది. ఈ ఆసనం వేసేందుకు.. కాళ్ల కింద దిండు లాంటిది పెట్టుకొని నేలపై వెల్లకిలా పడుకోవాలి. చేతులను చాచాలి. పొట్ట కండరాలను లోపలకు కొద్దిగా బిగించాలి. అలర్ట్​గా, ఫోకస్డ్​గా ఉంటూ.. ఈ ఆసనం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ ఈ ఆసనం చేస్తే మంచిది. పూర్తి పాజిటివ్​ మైండ్​తో ఈ యోగాసనం వేయాలి. ఈ ఆసనం చేయాల్సిన విధానం, ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చూడండి.

ABOUT THE AUTHOR

...view details