''సర్కారు వారి పాట' చూశాక ఫ్యాన్స్ భూమ్మీద ఉండరు' - sarkari vari pata tickets booking
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు పరుశురామ్ కలయికలో తెరకెక్కిన సినిమా 'సర్కారు వారి పాట'. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. దర్శకుడు పరుశురామ్ ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు. ఈ సినిమా మహేశ్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటిదని చెప్పారు పరుశురామ్. అలాగే ఈ సినిమా చేసే వసూళ్లు.. ఆయనకు ఏ హీరోతో సినిమా చేయాలనే కోరిక ఉంది. ఇలాంటి ఆసక్తికర విషయాలు డైరెక్టర్ మాటల్లో..
Last Updated : May 11, 2022, 11:21 PM IST