తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారీ వర్షంలో రోడ్డు నిర్మాణం.. ఇంజినీర్ల 'డెడికేషన్​'కు సస్పెన్షన్​తో సన్మానం! - road constructuion in heavy rain punjab

By

Published : Jul 10, 2022, 4:52 PM IST

Road Construction In Heavy Rains: దేశవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పంజాబ్​.. హోషియార్​పుర్ జిల్లాలోని షేర్​పుర్​ డాకో గ్రామంలో భారీ వర్షంలోనూ రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. వెంటనే గమనించిన స్థానికులు.. అడ్డుపడినా వినిపించుకోకుండా 'తమ పని తమదే' అన్నట్లు జూనియర్​ ఇంజినీర్లు వ్యవహరించారు. ఆగ్రహించిన గ్రామస్థులు.. రోడ్డు నిర్మాణ పనుల వీడియోను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. స్పందించిన పంజాబ్​ సర్కార్​.. చర్యలు తీసుకుంది. ఘటనకు కారకులైన పబ్లిక్​ వర్క్స్​ డిపార్ట్​మెంట్​కు చెందిన నలుగురు జూనియర్​ ఇంజినీర్లను సస్పెండ్​ చేసింది.

ABOUT THE AUTHOR

...view details