తెలంగాణ

telangana

ETV Bharat / videos

Road Accident: రెండు బైక్​లు ఢీ... సీసీ కెమెరాలో దృశ్యాలు - జగిత్యాల జిల్లా తాజా నేర వార్తలు

By

Published : Jun 18, 2022, 6:56 PM IST

Road Accident: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details