తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: ఐపీఓల్లో పెట్టుబడులు ఎప్పుడు పెట్టాలి ? - సాధారణ షేర్ల కొనుగోళ్లు, ఐపీవోలకు మధ్య తేడా ఏంటి ?

By

Published : Jun 22, 2021, 9:32 PM IST

స్టాక్‌ మార్కెట్‌కు కొత్త ఐపీఓల రాకతో మదుపర్లకు పెట్టుబడుల అవకాశాలు పెరిగాయి. గతేడాది నిధుల సేకరణలో ఐపీఓలు సాధించిన పురోగతి ఈసారి కొత్త కంపెనీల షేర్లపై ఆసక్తి పెంచింది. వేల కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంతో స్టాక్‌ మార్కెట్​లో కొత్త కంపెనీల నిధుల వేట మొదలైంది. మదుపర్లు షేర్లు కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన కంపెనీల చరిత్ర ఏంటి ? ఐపీఓల్లో పెట్టుబడులు ఎప్పుడు పెట్టాలి ? డీమ్యాట్​ ఖాతా ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే అంశంపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details