తెలంగాణ

telangana

ETV Bharat / videos

Prathidwani: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ మార్గదర్శకాల్లో అస్పష్టత.. - ts news

By

Published : Apr 18, 2022, 9:22 PM IST

Prathidwani: రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఆక్రమించి, కట్టుకున్న ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ మార్గదర్శకాల్లో స్పష్టత కరువైంది. దశలవారీగా మొత్తం నాలుగు జీఓలు విడుదల చేసిన ప్రభుత్వం.. ఆ దరఖాస్తుల పరిష్కారానికి నియమ, నిబంధనలను స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణకు భారీ స్థాయిలో వచ్చిన దరఖాస్తులు ఎలా పరిష్కరిస్తుంది? ఇంటి స్థలాల విస్తీర్ణాన్ని బట్టి ఎంతెంత రుసుములు చెల్లించాలి ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details