తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: వ్యసనాల బారి నుంచి యువతను కాపాడేదెలా? - PRATHIDWANI DEBATE ON DRUGS

By

Published : Mar 13, 2021, 9:13 PM IST

మాదక ద్రవ్యాల ఉద్ధృతిలో యువతరం మెదళ్లు చిత్తవుతున్నాయి. డ్రగ్స్‌ దందాల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఫ్రెండ్లీ మీట్స్‌, వీకెండ్ పార్టీస్‌, ఫెస్టివల్‌ మూడ్స్‌... ఒక్కోటి ఒక్కో తరహా. మాదక ద్రవ్యాల మాఫియా పక్కా ప్లాన్‌తో యువతకు వల వేస్తోంది. ఈ ఉచ్చులో చిక్కుకొని వేలాది మంది విలవిల్లాడుతున్నారు. కాటేజీలు, ఫాంహౌజ్‌లే కాదు..కాలేజీలు, స్కూళ్లూ ఈ దందాలకు అడ్డాలవుతుండడం మరింత కలవరపెడుతోంది. అసలు ఈ మత్తు విపత్తుకు కారణాలేంటి? విచ్చలవిడి డ్రగ్స్‌ సరఫరా కట్టడి ఎలా ? వ్యసనాల బారి నుంచి యువతను కాపాడేదెలా? ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details