ప్రతిధ్వని : బడ్జెట్లో బ్యాడ్ బ్యాంక్ - మొండి బకాయిల సమస్య తీరేనా?
బ్యాంకింగ్ రంగం పారుబాకీల సమస్యలతో అతలాకుతలమవుతోంది. ఏటికి ఏటా లక్షల కోట్ల మేర పెరుగుతున్న భారం మోయలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల నిరర్ధక ఆస్తుల సమస్యకు పరిష్కారం కనుగోనే దిశలో 2020-2021 కేంద్ర బడ్జెట్లో ముందడుగు పడింది. బ్యాంకుల పారుబాకీలు తగ్గించి వాటి వితరణ సామర్థ్యం పెంచే లక్ష్యంతో బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదన తెచ్చింది. బ్యాడ్ బ్యాంక్ స్థాపన మొండి బకాయిలను వదిలించుకోవడానికి ఎలా దోహదపడుతుంది? ప్రస్తుతం దేశంలో ఎన్పీఎల సమస్య ఏ స్థాయికి చేరింది? సంక్షోభం ఇలాగే కొనసాగితే బ్యాంకింగ్ వ్యవస్థ భవితవ్యం ఏంటి? ఈ అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చా కార్యక్రమం చేపట్టింది.
Last Updated : Feb 10, 2021, 10:27 PM IST