రాష్ట్రంలో అంగన్‌వాడీ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది? - anganwadi teachers problems
చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం, ఆరోగ్యం అందించాలన్న ఉద్దేశంతో ఏర్పడిన అంగన్‌వాడీ వ్యవస్థ.. సరైన లక్ష్యాలను చేరుకోలేకపోతోందని కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపైన రాష్ట్రంలో అనేక ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 5111 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతోనైనా కొంతవరకు మార్పులొస్తాయా..? అసలు ప్రస్తుతం నెలకొన్న సమస్యలేంటీ..? అందుకు గల కారణాలేంటీ..? అన్న అంశాలపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని..