తెలంగాణ

telangana

ETV Bharat / videos

కేజీయఫ్​కు వచ్చిన డబ్బులన్నీ వాళ్లకే ఇస్తా: ప్రశాంత్​నీల్​ - prashanth neel new movie

By

Published : Apr 12, 2022, 5:36 PM IST

Updated : Apr 12, 2022, 10:50 PM IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన 'కేజీఎఫ్ చాప్టర్-2'. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. కొలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంగా సాగే యాక్షన్ డ్రామాతో కేజీఎఫ్ కు కొనసాగింపుగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనాఠండన్ సహా తెలుగు, కన్నడ నటులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు ప్రశాంత్, కథానాయకుడు యశ్ వెల్లడించారు. ముఖ్యంగా తన రెమ్యునరేషన్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు ప్రశాంత్​ నిల్​.
Last Updated : Apr 12, 2022, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details