తెలంగాణ

telangana

ETV Bharat / videos

నడిరోడ్డుపై భారీ గుంత.. ఉప్పొంగిన వరద.. వీడియో వైరల్​ - గుజరాత్​లో వరదల బీభత్సం

By

Published : Jul 18, 2022, 10:51 AM IST

గుజరాత్​లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ధాటికి పలు రోడ్లు గుంతలమయమయ్యాయి. అహ్మదాబాద్​లోని అమరైవాడీ మెట్రో పిల్లర్​ సమీపంలో వరదల ధాటికి రోడ్డు కుంగిపోయింది. భారీ గుంత నుంచి వరద రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఇలానే ఉంటే రోడ్డు ప్రమాదాలు జరగవచ్చని స్థానికులు ఈ గుంత చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడిందని పలువురు స్థానికులు విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details