తెలంగాణ

telangana

ETV Bharat / videos

శార్వరి నామ సంవత్సరంలో మీనరాశి ఫలాలు - 2020-2021లో రాశి ఫలితాలు

By

Published : Mar 25, 2020, 5:35 AM IST

ఈ రాశివారు ఈ ఏడాది భూమి సంబంధమైన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. కొనుగోలు, అమ్మకాల్లో లాభాలు ఆర్జిస్తారు. సంతాన పురోగవృద్ధి ఉంటుంది. ప్రేమ వివాహాలు చిరాకును కలిగిస్తాయి. వాటికి దూరంగా ఉండండి. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. స్నేహితులతో కలిసి పార్ట్​టైం వ్యాపారం ప్రారంభించి లాభం పొందుతారు. నూనె సంబంధిత వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details