తెలంగాణ

telangana

ETV Bharat / videos

చూడతరమా...ఈ మయూరపు వయ్యారం...!

By

Published : Mar 14, 2019, 9:31 PM IST

పచ్చని పచ్చిక...సన్నగా కురుస్తున్న వర్షం...ఆహ్లాదకరమైన వాతావరణం...అబ్బో...! తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. అలాంటి వాతావరణముంటే నెమళ్లు ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తాయి. కానీ...అవేవీ లేకుండానే...ఓ మయూరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో...చూపరులను మంత్రముగ్ధుల్ని చేసింది. మరి ఆ నెమలి వయ్యారాన్ని మీరూ చూసి తరించండి...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details