మునుగోడు ఎన్నికల్లో నేతల సిత్రాలు చూశారా - MLA Padmadevender Reddy latest news
Munugode By Elections: మునుగోడులో ఎన్నికల్లో ప్రచార హోరు నడుస్తోంది. వివిధ పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తెరాస నేతల తమదైన శైలిలో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి బైక్‌పై కూర్చుని డ్యాన్స్ చేశారు. మరో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఓ ఇంట్లో గరిట తిప్పారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్వయంగా స్కూటీ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.