తెలంగాణ

telangana

ETV Bharat / videos

నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు.. అంతెత్తున గాల్లోకి ఎగిరిపడి..! - high speed car hit four youths in Gwalior

By

Published : Jun 1, 2022, 11:43 AM IST

Car Accident Gwalior: మధ్యప్రదేశ్​ గ్వాలియర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఒకపక్కన ద్విచక్రవాహనాలను ఆపి మాట్లాడుకుంటున్న వారిపైకి వేగంగా వచ్చి ఓ కారు ఢీకొట్టింది. నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మధ్యప్రదేశ్​ ఇంధనశాఖ మంత్రి ప్రద్యుమన్​ తోమర్​ ఇంటి సమీపంలోలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. కారు డ్రైవర్​ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details