తెలంగాణ

telangana

ETV Bharat / videos

జింకపై కోతి రయ్​ రయ్​.. వీడియో వైరల్​ - కర్ణాటక వార్తలు

By

Published : Oct 15, 2022, 9:59 AM IST

కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని కువెంపు యూనివర్సిటీ ప్రాంగణంలో అరుదైన సంఘటన జరిగింది. చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్లే జింకపై ఓ కోతి.. స్వారీ చేసింది. ఈ దృశ్యాలను అక్కడి సిబ్బంది.. మొబైల్​లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details