తెలంగాణ

telangana

ETV Bharat / videos

Special Song on NTR Centenary: ఎన్టీఆర్ శత జయంతి.. ఆకట్టుకుంటున్న వీడియో - మహానాడు

By

Published : May 26, 2022, 10:53 PM IST

Special Song on NTR Centenary: తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఏపీ తెదేపా సీనియర్ నేత టీడీ జనార్ధన్ రూపొందించిన ప్రత్యేక గీతాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విడుదల చేశారు. ఎన్టీఆర్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలను కళ్లకు కట్టిన "మహాపురుషుడి మైలు రాళ్లు" వీడియోను విడుదల చేయడం సంతోషంగా ఉందని లోకేశ్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details