తెలంగాణ

telangana

ETV Bharat / videos

వేట కోసం వచ్చి బావిలో పడిపోయిన సింహం.. అధికారుల చొరవతో సేఫ్​! - lion fell in well

By

Published : Sep 16, 2022, 10:33 AM IST

గుజరాత్​లోని జునాఘడ్​ ఓ సింహం వ్యవసాయ బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు మృగరాజుకి ఏ హానీ తలపెట్టకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సింహాన్ని తాళ్లతో కట్టి బావి నుంచి బయటకు తీసి రక్షించారు. వేట కోసం మానవ ఆవాసాలకు మృగరాజు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details