తెలంగాణ

telangana

ETV Bharat / videos

భాగ్యనగరంలో మరో ఫ్యాషన్​ ప్రదర్శన - banjarahills

By

Published : Mar 22, 2019, 6:57 PM IST

Updated : Mar 22, 2019, 7:03 PM IST

వేడి వాతావరణంలో భాగ్యనగర వాసులకు చల్లని వార్త.. బంజారాహిల్స్​లోని తాజ్​కృష్ణ హోటల్​లో వస్త్రాభరణాల ప్రదర్శన ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 70 మంది డిజైనర్లు రూపొందిన డిజైన్లు అందుబాటులో ఉంచారు. నేటి నుంచి మూడురోజుల పాటు ప్రదర్శన జరగనుంది.
Last Updated : Mar 22, 2019, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details