రాశిఫలం: తులా - Libra horoscope 2020-2021
శ్రీ శార్వరినామ సంవత్సరంలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా వృద్ధి సాధిస్తారు. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. దగ్గర వాళ్లు మోసం చేసే అవకాశం ఉంది.. జాగ్రత్త వహించండి.
Last Updated : Mar 25, 2020, 11:53 AM IST