తెలంగాణ

telangana

ETV Bharat / videos

కర్నల్​ సంతోశ్​బాబుకు నివాళిగా.. - kORUKONDA SAINIK SCHOOL latest news

By

Published : Jun 19, 2020, 6:53 AM IST

ఆంధ్రప్రదేశ్​ విజయనగరం జిల్లా కోరుకుండ సైనిక్‌ స్కూల్‌ మూగబోయింది. తమతో విద్యనభ్యసించిన కర్నల్​ సంతోష్‌ బాబు.. వీర మరణం పొందడంపై అక్కడి వారు తీరని దుఃఖంలో మునిగిపోయారు. 1993 నుంచి 2000 వరకు సైనిక స్కూల్లోనే విద్యాభ్యాసం చేశారు. 10వ తరగతిని అక్కడే పూర్తిచేసుకున్నాడు. ఎంతో క్రమశిక్షణతో ఉండే ఆయన చదువులోనే కాదు.. వివిధ ఆటలోనూ రాణించినట్లు అక్కడి విద్యార్థులు తెలిపారు. భారత్​-చైనా సరిహద్దు ఘర్షణల్లో అమరుడైన కర్నల్​ సంతోష్​ బాబుకు నివాళిగా కోరుకొండ సైనిక్​ స్కూల్​ తోటి విద్యార్థులు వీడియోను రూపొందించారు.

ABOUT THE AUTHOR

...view details