తెలంగాణ

telangana

ETV Bharat / videos

పెట్రోల్​ బంక్​పై విరిగిపడ్డ కొండచరియలు, నాలుగు వాహనాలు ధ్వంసం - పెట్రోల్​ బంక్​పై విరిగిపడిన కొండచరియలు

By

Published : Aug 22, 2022, 5:51 PM IST

Land Slide At Petrol Bunk: హిమాచల్ ప్రదేశ్‌లో గతకొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో శిమ్లాలోని థియోంగ్​ సమీపంలో ఓ పెట్రోల్​ బంక్​పై కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్​ బంక్​లో ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో వాహనాలను నడిపేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details