తెలంగాణ

telangana

ETV Bharat / videos

గోల్ఫ్ క్లబ్​లోకి ప్రవేశించిన 13 అడుగుల కింగ్ కోబ్రా - పాముల సంరక్షుడు కిరణ్

By

Published : Jun 30, 2022, 11:16 AM IST

కర్ణాటక.. శివమొగ్గలోని కిమ్మనే గోల్ఫ్​ క్లబ్​లో 13 అడుగుల కింగ్​ కోబ్రా కలకలం సృష్టించింది. గోల్ఫ్ సిబ్బందిని చూసి భయంతో క్లబ్​లోని పంప్​ హౌస్​లోకి వెళ్లిపోయింది. వెంటనే పాముల సంరక్షకుడు కిరణ్​కు సమాచారం అందించగా.. అతడు కోబ్రాను బయటకు తీశాడు. అనంతరం అటవీ అధికారులతో కలిసి శెట్టినహళ్లి అరణ్యంలో పామును వదిలిపెట్టాడు.

ABOUT THE AUTHOR

...view details