తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరదలో కొట్టుకుపోయిన లారీ, మూడు టన్నుల సిమెంట్ గంగపాలు - వర్షాల కారణంగా కొట్టుకుపోయిన సిమెంట్​ లారీ

By

Published : Aug 28, 2022, 10:59 AM IST

కర్ణాటకలో శుక్రవారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా యాదగిరి జిల్లా షాహపుర మండలం మదరకల్​ గ్రామం వద్ద వంతెనపై నుంచి హిరేహళ్ల నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఈ వంతెనపై వెళ్తున్న ఓ లారీ నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం డ్రైవర్​ను కాపాడారు. ఆ లారీలో మూడు టన్నుల సిమెంట్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details