తెలంగాణ

telangana

ETV Bharat / videos

దళితుడి నోట్లోని ఆహారాన్ని తీయించుకొని తిన్న ఎమ్మెల్యే! - వైరల్​ వీడియో

By

Published : May 23, 2022, 8:55 AM IST

Updated : May 23, 2022, 10:44 AM IST

Chamarajpet MLA food: కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వింత ప్రయత్నం చేశారు. దళితుడైన స్వామి నారాయణ్​కు స్వయంగా అన్నం తినిపించారు. ఆయన ఎమ్మెల్యేకు తిరిగి తినిపించబోతుండగా.. జమీర్ ఖాన్ అడ్డుకున్నారు. నోట్లో ఉన్న ఆహారాన్ని తీసి తనకు తినిపించాలని కోరారు. దీంతో సగం నమిలిన ఆహారాన్ని స్వామి నారాయణ తన నోట్లో నుంచి తీసి ఎమ్మెల్యేకు తినిపించారు. ఈ ఘటన బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జరిగింది.
Last Updated : May 23, 2022, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details