బీకేర్‌ఫుల్ ఐయామ్ డాక్టర్ కేఏ పాల్ పోలీసులపై మండిపాటు - కేఏ పాల్ తాజా వార్తలు
KA Paul Serious on Police నల్గొండ జిల్లా చండూరు ఆర్వో కార్యాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేశారు. బీకేర్‌ఫుల్ ఐయామ్ డాక్టర్ కేఏ పాల్ అంటూ పోలీసులపై మండిపడ్డారు.
Last Updated : Oct 17, 2022, 6:08 PM IST