ఆడవాళ్ల ఉసురు పోసుకోకూడదు.. వారంతా గుర్తుంచుకోవాలి!: ఎన్టీఆర్ - NTR emotional speech on women
Junior NTR emotional speech on women: వరుస సూపర్ హిట్ సినిమాలతో కెరీర్లో దూసుకెళ్తున్న ఎన్టీఆర్.. ఇటీవలే 'ఆర్ఆర్ఆర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. నిజజీవితమైనా, తెరపైన అయినా ఎప్పుడూ ఒకేలా ఉంటూ లక్షలమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు. అయితే ఆయన.. 'ఆడవాళ్ల ఉసురు పోసుకోవద్దు.. అందరూ గుర్తుంచుకోండి' అని వ్యాఖ్యలు చేశారు. అలా ఎందుకు అన్నారు? సందర్భం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి...
Last Updated : Aug 3, 2022, 5:13 PM IST