తెలంగాణ

telangana

ETV Bharat / videos

మేమెలా బాధ్యులమవుతాం.. గాంధీ వైద్యురాలి ఆవేదన - గాంధీలో జూడాల ధర్నా

By

Published : Jun 11, 2020, 1:06 PM IST

గాంధీ ఆస్పత్రిలో డాక్టర్​పై జరిగిన దాడి పట్ల ఓ మహిళా డాక్టర్​ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వైద్యునిపై మృతుని బంధువుల దాడి ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన చర్యల వల్ల ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details