సుధీర్-రష్మీ పెళ్లి కోసం పెద్దాయన విశ్వప్రయత్నాలు! - సుధీర్ రష్మి లవ్‌స్టోరీ
Sudheer Rashmi marriage: సుధీర్-రష్మీ.. యూత్‌లో ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే పలు షోలలో వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. వీరిద్దరూ రియల్ లైఫ్‌లో పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో మంది అభిమానులు ఆశిస్తున్నారు. అయితే వీరిద్దరి పెళ్లి గురించి కమెడియన్ బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు, సునామీ సుధాకర్ మాట్లాడారు. సుధీర్-రష్మీపై ప్రశంసలు కురిపిస్తూ.. వారి బంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.