తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఈ ఫ్యామిలీలో నలుగురూ ఒకే రోజు పుట్టారు.. సెలబ్రేషన్స్​ వీడియో వైరల్​! - same birthday date

By

Published : Jun 11, 2022, 12:45 PM IST

సాధారణంగా కొన్ని కుటుంబాల్లో ఇద్దరు పిల్లలు లేదా తండ్రీ పిల్లలు లేదా తల్లీ పిల్లలు.. అలా ఒకే రోజు బర్త్​డే జరుపుకోవడం వినే ఉంటాం. కానీ కేరళకు చెందిన ఓ కుటుంబంలో మాత్రం నలుగురిదీ ఒకే రోజు బర్త్​డే. కన్నూరు-కాసర్‌గోడ్ సరిహద్దు ప్రాంతానికి చెందిన అనీష్, అతడి భార్య అజిత, ఇద్దరి పిల్లలు ఆరాధ్య, ఆగ్నయ్​లు మే 25న పుట్టారు. దీంతో ఈ ఏడాది వారు నలుగురూ కలసి ఒకే కేక్​ కట్​ చేసి సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details