తెలంగాణ

telangana

ETV Bharat / videos

గంగానది దాటేందుకు యత్నం.. వరదలో కొట్టుకుపోయిన యువకుడు.. ఆఖరి క్షణంలో.. - హరిద్వార్​లోని రావత్​పుర ఆశ్రమం

By

Published : Jul 15, 2022, 11:24 AM IST

గంగా నదిని దాటేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. అందులో ఇద్దరు యువకులు ఒడ్డుకు చేరుకోగా, సాహిల్​ అనే మరో యువకుడు నదిలో కొట్టుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది.. యువకుడిని కాపాడారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉత్తరాఖండ్​.. హరిద్వార్​లోని రావత్​పురా ఆశ్రమం సమీపంలోని ఘాట్​లో జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న కన్వర్ యాత్రలో పాల్గొనేందుకు హరియాణకు చెందిన ముగ్గురు యువకులు వచ్చారని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details