గుబాళించే గులాబీ పూలతో.. 'గుల్కండ్ మిల్క్‌షేక్'.. సింపుల్ రెసిపీ మీ కోసం.. - MILKSHAKE
Gulkand Milkshake Recipe: మీ ఒంట్లో శక్తి ఆవిరైపోతోందా? రోజంతా ఉల్లాసంగా ఉంచే.. చల్లచల్లని టేస్టీ మిల్క్‌షేక్ తాగితే బాగుండనుకుంటున్నారా? గుబాళించే గులాబి పూలను, తేనె, చక్కెరలో ఊరబెడితే తయారవుతుంది గుల్కండ్. ఇంకెందుకు ఆలస్యం.. గులాబి పరిమళంతో మిమ్మల్ని మైమరపించే 'గుల్కండ్ షేక్'ను రెండు నిమిషాల్లో తయారు చేసేసుకోవడానికి ఈ వీడియో చూసేయండి. అజీర్తిని దూరం చేసే గుల్కండ్ షేక్‌ను చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.