తెలంగాణ

telangana

ETV Bharat / videos

గుజరాత్​లోనూ 'బుల్​డోజర్ ట్రెండ్'​.. నిందితుడి ఆస్తులు ధ్వంసం - గుజరాత్ వార్తలు

By

Published : Apr 15, 2022, 5:26 PM IST

Gujarat bulldozer: ఉత్తర్​ప్రదేశ్​లో నేరస్థుల ఇళ్లను బుల్​డోజర్లతో కూల్చి కొత్త ట్రెండ్​కు తెరతీశారు సీఎం యోగి ఆదిత్యనాథ్​. ఇప్పుడు ఇది గుజరాత్​కు కూడా పాకింది. ఆనంద్​ జిల్లాలో ఖంభాత్ హింస కేసులో నిందితుడి ఆస్తులను బుల్​డోజర్లతో ధ్వంసం చేయించారు అధికారులు. పోలీసులు స్వయంగా అక్కడుండి దీన్ని పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details