తెలంగాణ

telangana

గ్రేటర్​ పోరు: మేయర్ పీఠం దక్కేదెవరికి... క్షణక్షణం అప్​డేట్స్ మీకోసం

By

Published : Dec 2, 2020, 4:00 PM IST

ముగిసిన గ్రేటర్ సమరం... ఓటరు తీర్పు పెట్టెల్లో నిక్షిప్తం. ఏ పార్టీకి గెలుపు దండా... బల్గియాపై ఎవరి జెండా. ప్రతాపం చూపేది ఎవరు? ప్రభావం చూపేది ఎవరు? తెలుగునాట ఉత్కంఠ రేపిన మహానగర.. మహా సంగ్రామంలో విజేతలెవరు? పరాజితులెవరు? డిసెంబర్ 4న శరవేగంగా... కచ్చితమైన ఫలితాలను మీరు ఎక్కడ ఉన్న అరచేతిలో అందించేందుకు సమాయత్తమవుతోంది...ఈ టీవీ భారత్ యాప్. 30 కౌంటింగ్ కేంద్రాల నుంచి లెటెస్టే అప్​డేట్స్ కోసం వెంటనే డౌన్​లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్ యాప్.

ABOUT THE AUTHOR

...view details