ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకలు - graduation day at dundigal airforce academy in Hyderabad
హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా హాజరై... కోర్సు పూర్తి చేసిన వారికి ఆఫీసర్ బాడ్జీలు అందజేశారు. . మొత్తం 127 మంది ఫ్లైయింగ్ కోర్సు పూర్తిచేయగా అందులో ఐదుగురు యువతులు ఉన్నారు.