స్విమ్మింగ్ పూల్‌లో 'గర్బా' డ్యాన్స్.. సంప్రదాయ దుస్తులతో ఉత్సాహంగా.. - ఉదయ్‌పుర్ వార్తలు
దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల కోలాహలం మొదలైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన ఓ నాట్యమండలికి చెందిన బృందం.. స్విమింగ్‌పూల్‌లో గర్బా నృత్యం చేసింది. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతీయువకులు.. మాస్టర్‌తో కలిసి ఎంతో ఉత్సాహంగా గర్బా డ్యాన్స్ చేశారు. మండపాలు, గార్డెన్లలో గర్బా ఆడటం సర్వసాధారమణని, వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో.. స్విమ్మింగ్‌పూల్‌లో గర్బా ఆడినట్లు నాట్యమండలి బృందం సభ్యులు తెలిపారు.
Last Updated : Sep 24, 2022, 4:14 PM IST