తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాము, శునకం మధ్య భీకర పోరు.. చివరకు రెండు మూగజీవాలు..! - Cobra Dog Fight

By

Published : Jun 18, 2022, 3:04 PM IST

Cobra Dog Fight: సాధారణంగా పాము, ముంగిస పోట్లాడుకోవడం చూసే ఉంటారు. కానీ.. ఇక్కడ విచిత్రంగా పాము, శునకం మధ్య భీకర పోరు నడిచింది. కర్ణాటక గదగ జిల్లా నరగంద తాలుకా హడలి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చివరకు పాముకాటుకు విషమెక్కి కుక్క.. శునకం దాడికి విషసర్పం.. ఇలా రెండూ మృత్యువాతపడ్డాయి. ఈ ఫైటింగ్​ దృశ్యాలను చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. గ్రామానికి చెందిన రైతు శేఖప్ప చలవాడికి చెందిన శునకం అతడితో పాటు పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

...view details