అదరహో అందం - BANJARA
కైరాన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషక్ వీక్ 6వ ఎడిషన్‌లో భాగంగా తాజ్ బంజారాలో ప్రత్యేక ఫ్యాషన్‌షో నిర్వహించారు. మోడల్స్ తమ అందచందాలతో ర్యాంప్‌పై హొయలు పోతూ... అదరహో అనిపించారు. కార్యక్రమంలో పలవురు సెలబ్రెటీలతో పాటు వర్ధమాన సినీ నటులు పాల్గొన్ని సందడి చేశారు.