తెలంగాణ

telangana

ETV Bharat / videos

అందాలతో ఆకట్టుకున్న అమ్మాయిలు.. హంస నడకలతో మతిపోగొట్టిన ముద్దుగుమ్మలు.. - fashion show in marygold hotel in hyderabad

By

Published : Apr 19, 2022, 8:38 PM IST

Fashion Show: మెరుపు తీగలాంటి అమ్మాయిలు.. కంచుపట్టు చీరలు, గాగ్రా, లంగా ఓణి వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. అవార్డు, రివార్డు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా మే 7వ తేదీ హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్​ సెంటర్‌ వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు వైశ్య లిమెలైట్‌ అవార్డులు అందించనున్నారు. బేగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో వైశ్య లిమెలైట్‌ అవార్డుకు సంబంధించిన కప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైశ్య లిమెలైట్‌ అవార్డు వ్యవస్థాపకులు శివకుమార్‌, సినీ వర్ధమాన కథానాయిక నికిత తన్వీర్‌తో పాటు పలువురు మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆద్యంతం ఆకట్టుకుంది. పలువురు సుందరాంగులు విభిన్న రకాలైన వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అలరించారు.

ABOUT THE AUTHOR

...view details