తెలంగాణ

telangana

ETV Bharat / videos

వయ్యారి భామ నీ హంస నడక.. - ఫ్యాషన్​ షో

By

Published : Sep 23, 2022, 8:48 PM IST

Fashion show పట్టువస్త్రాలు, పసిడి కాంతుల్లో పడుచు అమ్మాయిలు మురిసిపోయారు. ర్యాంప్‌పై తన వయ్యారి హంసనడుకలతో ఆకట్టుకున్నారు. రాబోయే పండుగ సీజన్‌లను దృష్టిలో పెట్టుకొని ఓ బంగారు ఆభరణాల సంస్థ సరికొత్త ఆభరణాలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బేగంపేటలోని మారిగోల్డ్ హోటల్‌లో ఆభరణాలను పరిచయం చేస్తూ ప్రత్యేక ఫ్యాషన్‌ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు అనుప్రియా, స్రవంతి, ప్రీతి సుందర్‌తో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు. తమ వినియోగదారుల కోసం సరికొత్త బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు మానెపల్లి జ్యూయలరీ డైరెక్టర్‌ గోపికృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details