పట్టు వస్త్రాల్లో భామలు... అదరహో అందాలు...! - Fashion_Show
పడుచు అమ్మాయిలు పట్టు వస్త్రాల్లో మెరిసిపోయారు. సంప్రదాయ చీరకట్టులో హోయలు పోయారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ముగ్ధ డిజైన్ స్టూడియోలో గ్రేట్ ఇండియన్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి రూపొందించిన సరికొత్త డిజైన్ వస్త్రాలను ధరించిన రూపదర్శినులు అదరహో అనిపించారు. కార్యక్రమంలో వర్ధమాన సినీ కథానాయికలు సిద్ధి ఇద్నాని, మన్నాట్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
TAGGED:
Fashion_Show