తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: దేశంలో అందరికీ కరోనా టీకా అందించటం ఎలా? - భారత్​పై కరోనా ప్రభావం

By

Published : Apr 8, 2021, 9:19 PM IST

అందరికీ టీకా ఇవ్వాలి. ఉరుముతున్న కరోనా సెకండ్‌వేవ్‌తో ఇప్పుడు అన్ని వైపులా వినిపిస్తున్న మాట ఇదే. ప్రస్తుతం అనుసరిస్తున్న దశలవారీ విధానం స్థానంలో 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ... కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రావాలి. కొందరు ముఖ్యమంత్రులు, భారతీయ వైద్య మండలి సైతం ఈ విషయంపై కేంద్రానికి లేఖలు రాశాయి. కానీ... కేంద్రం మాత్రం అప్పుడే అందరికీ కరోనా టీకా కుదరదంటోంది. అసలు దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించటం సాధ్యమేనా? అందుకు అధిగమించాల్సిన సవాళ్లు ఏంటి? వ్యాక్సిన్ తయారీ నుంచి పంపిణీ... టీకాలు వేయటం వరకు ఎలాంటి సన్నద్ధత, ప్రణాళిక అవసరం? ఈ అంశంపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details