పిల్లలూ.. మీకు కరోనా వైరస్ గురించి తెలుసా! - corona awareness
పిల్లలూ.. మీరు ప్రతిరోజు టీవీలో కరోనా వైరస్ గురించిన వార్తలు చూస్తున్నారు కదా. ఆ వైరస్ అంటే ఏంటో తెలుసా మరి? దాని బారిన పడకుండా ఏం చేయాలో తెలుసుకున్నారా? అసలు మీకు అకస్మాత్తుగా పాఠశాలలకు సెలవులు ఎందుకిచ్చారో తెలుసుకున్నారా. అమ్మ మిమ్మల్ని తరచూ చేతులు ఎందుకు కడుక్కోమంటుందో అడిగారా? స్కూలుకు సెలవులిచ్చినా... అమ్మ మిమ్మల్ని బయట ఎందుకు ఆడుకోనివ్వట్లేదో తెలుసా.. ఇదంతా కరోనా వైరస్ అనే మహమ్మారి వల్ల. అసలీ వైరస్ అంటే ఏంటి. అదెలా సోకుతుంది. దాని బారిన పడితే ఏమవుతుంది? దాన్ని ఎలా అరికట్టవచ్చో వాయు చెబుతున్నాడు. మరి మీరూ చూసేయండి.