తెలంగాణ

telangana

ETV Bharat / videos

Prathidwani: ఆర్టీయూకేటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలేంటి? - హైదరాబాద్ తాజా వార్తలు

By

Published : Jun 16, 2022, 10:27 PM IST

Prathidwani: బాసర ఆర్టీయూకేటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సమస్యల నిలయంగా మారిన ఈ క్యాంపస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ మూడు రోజులుగా వేలాది మంది విద్యార్థులు గేటు వద్ద బైఠాయించారు. వారి ఆందోళనలకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు. దీంతో క్యాంపస్‌ పరిసరాలన్నీ నిరసనలు, అరెస్టులతో ఉద్రిక్తంగా మారాయి. అసలు ఈ క్యాంపస్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? వారి డిమాండ్లపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంది? వేలాది మంది గ్రామీణ విద్యార్థుల చదువులకు ఇక్కడ లభిస్తున్న భరోసా ఎంత? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్​ ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details